Monday, January 20, 2025

భారత్‌కు మరో స్వర్ణం

- Advertisement -
- Advertisement -

Swapnil Kusale Ashi Chouksey Win Gold For India At ISSF Shooting

న్యూఢిల్లీ: ప్రపంచ కప్ షూటింగ్ పోటీల్లో భారత్ రెండో స్వర్ణం సాధించింది. అజర్‌బైజాన్ వేదికగా జరిగిన ఐఎస్‌ఎస్‌ఎఫ్ వరల్డ్‌కప్‌లో భారత్‌కు చెందిన ఆషి చౌదరి -స్వప్నిల్ కుసాలే జోడీ పసిడి పతకాన్ని సాధించింది. శనివారం జరిగిన 50 మీటర్ల రైఫిల్ 3 పొజిషన్ ఫైనల్లో భారత జంట విజేతగా నిలిచింది. ఫైనల్లో భారత జంట 16-12 తేడాతో ఉక్రెయిన్‌కు చెందిన డారియాసెర్లి కులీష్ జోడీని ఓడించింది. ఇక ఈ టోర్నీలో భారత్‌కు ఇది రెండో స్వర్ణ పతకం కావడం విశేషం. ఇక ఓ చాంపియన్‌షిప్‌లో భారత్ రెండు స్వర్ణాలు, మరో మూడు రజత పతకాలతో రెండో స్థానంలో నిలిచింది.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News