Thursday, January 23, 2025

నెట్టింట్లో మొదటి రాత్రి ఫోటోలను షేర్ చేసిన నటి

- Advertisement -
- Advertisement -

ఇటీవల సమాజ్‌వాదీ పార్టీ నేత ఫహద్ అహ్మద్ ను వివాహం చేసుకున్న బాలీవుడ్ నటి స్వర భాస్కర్ తాజాగా తన మొదటి రాత్రి ఫోటోలను సోషల్ మీడియాలో షేర్ చేసింది. ప్రస్తుతం ఆ ఫోటోలు నెట్టింట్లో వైరల్ అవుతున్నాయి. స్వరా తన తల్లికి కృతజ్ఞతలు తెలుపుతూ, తన తల్లి తనకు “ఫిల్మీ సుహాగ్ రాత్” ఉండేలా చూసుకుందని వ్యాఖ్యానించింది. తన ప్రేమ కథ ఎలా మొదలైందో తెలిపే వీడియోను కూడా స్వర భాస్కర్ తన అభిమానులతో పంచుకుంది.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News