- Advertisement -
న్యూఢిల్లీ : మహీంద్రా గ్రూప్‌నకు చెందిన స్వరాజ్ ట్రాక్టర్స్ బహుళ వినియోగ వ్యవసాయ యాంత్రికీకరణ పరిష్కారం ‘కోడ్’ను ఆవిష్కరించింది. దేశంలో ఉద్యానవన వ్యవసాయంలో సమూల మార్పులను ఇది తీసుకురానుంది. వైవిధ్యమైన బహుళ వినియోగ రైడ్ ఆన్ మెషిన్, ఆకృతి పరంగా సన్నగా, బరువు పరంగా తేలిగ్గా ఉంటుంది. అంతేకాదు పరిశ్రమలో మొట్టమొదటిసారిగా డ్యూయల్ క్లియరెన్స్, బై డెరెక్షనల్ డ్రైవింగ్ వంటి ఫీచర్లను కల్గివుంది
- Advertisement -