Sunday, January 19, 2025

నూతన మంత్రులకు శాఖల కేటాయింపు

- Advertisement -
- Advertisement -

హైదరాబాద్: ప్రభుత్వంలో కొలువు దీరిన మంత్రులకు సిఎం రేవంత్ రెడ్డి శాఖలను కేటాయించారు. ఉత్తమ్‌కుమార్ రెడ్డికి హోంశాఖ కేటాయించగా అలాగే మల్లు భట్టి విక్రమార్కకు రెవెన్యూ, కోమటిరెడ్డి వెంటకరెడ్డికి పురపాలక శాఖ, తుమ్మల నాగేశ్వరరావుకు రోడ్లు, భవనాలు, పొంగులేటి శ్రీనివాస రెడ్డికి ఇరిగేషన్ శాఖ, శ్రీధర్ బాబుకు ఆర్థిక శాఖ, సీతక్కకు గిరిజన సంక్షేమ శాఖ, జూపల్లి కృష్ణారావుకు పౌరసరఫాల శాఖ, పొన్నం ప్రభాకర్‌కు బిసి సంక్షేమ శాఖ, కొండా సురేఖకు స్త్రీ, శిశు సంక్షేమ శాఖ, దామోదర రాజనర్సింహకు ఆరోగ్య శాఖను కేటాయించారు.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News