- Advertisement -
న్యూఢిల్లీ : ఫుడ్ డెలివరీ సంస్థ స్విగ్గీ సుమారు 1.25 బిలియన్ డాలర్ల నిధులను సమీకరించింది. సాఫ్ట్‌బ్యాంక్ విజన్ ఫండ్ 2, మరో సంస్థ ప్రోసస్‌లు పెట్టుబడులు పెట్టాయి. ఇప్పటికే పెట్టుబడులు పెట్టిన యాక్సెల్ పాట్నర్స్, వెల్లింగ్టన్ మేనేజ్‌మెంట్‌లు కూడా ఇన్వెస్ట్ చేశాయి. ఇంకా కొత్త ఇన్వెస్టర్లు ఖతార్ ఇన్వెస్ట్‌మెంట్ అథారిటీ, ఫాల్కన్ ఎడ్జ్ క్యాపిటల్, గోల్డ్‌మన్ శాచ్స్, థింక్ ఇన్వెస్ట్‌మెంట్స్, కార్మినాక్‌లు కూడా స్విగ్గీలో పెట్టుబడులు పెట్టాయి. తాజాగా సేకరించిన నిధులతో స్విగ్గీ వృద్ధి కోసం వినియోగించనుంది.
- Advertisement -