Monday, December 23, 2024

ముంబైలో స్వైన్‌ఫ్లూ విజృంభణ

- Advertisement -
- Advertisement -

Swine flu outbreak in Mumbai

ముంబై : ముంబై నగరంలో స్వైన్‌ఫ్లూ కలకలం రేపుతోంది. 15 రోజుల వ్యవధిలో ముంబైలో 138 స్వైన్‌ఫ్లూ కేసులతోపాటు 412 మలేరియా, 73 డెంగీ కేసులు నమోదైనట్టు బీఎంసీ అధికారులు వెల్లడించారు. ఈ కొత్త కేసులు ఆగస్టు 1 నుంచి 14 వరకు నమోదైనట్టు తెలిపారు. జులై నెలలో 105 కేసులు నమోదు కాగా, 61 డెంగీ, 563 మలేరియా కేసులు వచ్చాయని , గత నెలతో పోలిస్తే ఆగస్టులో ఈ కేసుల సంఖ్య పెరిగిందన్నారు. జ్వరం, దగ్గు, గొంతులో మంట, ఒళ్లు నొప్పులు, తలనొప్పి, వాంతులు వంటి లక్షణాలతో స్వైన్‌ఫ్లూ కేసులు నగరంలో పెరుగుతున్నాయని అధికారులు తెలిపారు.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News