Monday, January 20, 2025

నిరుద్యగో నిరసన దీక్షల తేదీలను ప్రకటించిన టీ కాంగ్రెస్

- Advertisement -
- Advertisement -

హైదరాబాద్: తెలంగాణ కాంగ్రెస్ నిరుద్యోగ నిరసన దీక్షల తేదీలను గురువారం ప్రకటించింది. కాంగ్రెస్ ఎంపిలు ఉత్తమ్ కుమార్ రెడ్డి, కోమటిరెడ్డి సూచనలతో శుక్రవారం నల్గొండ సభ వాయిదా పడింది. నల్గొండ నిరుద్యోగ నిరసన సభ ఏప్రిల్ 28వ తేదీకి వాయిదా వేసింది కాంగ్రెస్. ఈనెల 24న ఖమ్మం, 26న ఆదిలాబాద్, మే 1న రంగారెడ్డిలో సభలు నిర్వహించనున్నారు కాంగ్రెస్ నేతలు.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News