Monday, January 20, 2025

మాజీ మంత్రి కెటిఆర్‌పై టి- కాంగ్రెస్ ఎలక్షన్ కమిషన్‌కు ఫిర్యాదు

- Advertisement -
- Advertisement -

బిఆర్‌ఎస్ పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్, మాజీ మంత్రి కెటిఆర్‌పై టి-కాంగ్రెస్ ఎలక్షన్ కమిషన్‌కు ఫిర్యాదు చేసింది. ఎన్నికల ప్రవర్తనా నియామవళికి విరుద్ధంగా కెటిఆర్ ఓటు వేసిన అనంతరం మీడియాతో మాట్లాడి కాంగ్రెస్ పార్టీపై ఆరోపణలు చేశారని ఈ ఫిర్యాదు చేసింది. ఈ మేరకు కెటిఆర్‌పై చర్యలు తీసుకోవాలని టి- కాంగ్రెస్ కోరింది.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News