Wednesday, January 22, 2025

క్రైస్తవులకు టి టిడిపి క్రిస్‌మస్ శుభాకాంక్షలు

- Advertisement -
- Advertisement -

మన తెలంగాణ / హైదరాబాద్ : క్రిస్‌మస్ పండుగ సందర్భంగా క్రైస్తవ సోదర,సోదరీమణులందరికీ, తెలుగు రాష్ట్ర ప్రజలకు టిడిపి పోలిట్ బ్యూరో సభ్యులు బక్కని నర్సింహులు, అరవింద్ కుమార్ గౌడ్‌లు తమ శుభాకాంక్షలు తెలియజేశారు. ప్రేమ తత్వాన్ని బోధించిన జీసెస్ బోధనలు అందరికీ అనుసరనీయంగా పేర్కొన్నారు. శాంతి సమాధానమే క్రీస్తు తత్వంగా వారు తెలిపారు. శాంతియుత సమైక్య జీవనం ద్వారా దయామయుడు చూపిన బాటలో అందరూ నడవాలని ఆకాంక్షిస్తున్నట్లు తెలిపారు.

 

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News