Sunday, January 19, 2025

T20 WC 2024 షురూ: యుఎస్ఎకు 195 పరుగుల లక్ష్యాన్ని విధించిన కెనడా

- Advertisement -
- Advertisement -

టీ20 వరల్డ్ కప్ 2024 మెగా టోర్నీ ప్రారంభమైంది. తొలి మ్యాచ్ లో యుఎస్ఎ-కెనడా జట్లు తలపడుతున్నాయి. ఆదివారం ఉదయం 6 గంటలకు ప్రారంభమైన ఈ మ్యాచ్ లో తొలి బ్యాటింగ్ చేపట్టిన కెనడా 20 ఓవర్లలో 5 వికెట్లు కోల్పోయి 194 పరుగులు చేసింది. అనంతరం 195 పరుగుల లక్ష్య చేధనకు దిగిన యుఎస్ఎకు తొలి ఓవర్ లోనే ఎదురుదెబ్బ తగిలింది. ఓపెనర్ స్టీవెన్ టేలర్(0) డకౌట్ అయ్యారు. ప్రస్తుతం క్రీజలో మోనాన్క్(0), అండ్రిస్ గౌస్(0)లు ఉన్నారు.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News