- Advertisement -
భారత్-బంగ్లాదేశ్ జట్ల మధ్య జరిగే మ్యాచ్‌కు వర్షం ప్రమాదం పొంచివుంది. మ్యాచ్ జరిగే జోరు సాయంత్రం భారీ వర్షం పడే అవకాశం ఉందని వాతావరణ శాఖ తెలిపింది. దీంతో రెండు జట్లలోనూ ఆందోళన నెలకొంది. ఆస్ట్రేలియా వేదికగా జరుగుతున్న ప్రపంచకప్‌ను వర్షం వెంటాడుతున్న విషయం తెలిసిందే. వర్షం వల్ల ఇప్పటికే నాలుగు మ్యాచ్‌లు అర్ధాంతరంగా రద్దయ్యాయి. తాజాగా ఈ మ్యాచ్‌కు కూడా వరుణుడి ముప్పు తప్పెలా లేదు. ఇక వాతావరణ శాఖ హెచ్చరికల నేపథ్యంలో ఇరు జట్ల ప్రాక్టీస్ షెడ్యూల్‌ను కూడా సవరించారు. ఒక వేళ వర్షం పడితే మ్యాచ్‌ను ఓవర్లు కుదించి నిర్వహించే అవకాశాలున్నాయి.
T20 World Cup 2022: Rain may spoil IND vs BAN Match
- Advertisement -