Tuesday, September 17, 2024

T20 WC 2024: కెనడాపై యుఎస్ఎ ఘన విజయం

- Advertisement -
- Advertisement -

టీ20 వరల్డ్ కప్ 2024 మెగా టోర్నీలో భాగంగా జరిగిన తొలి మ్యాచ్ లో కెనడాపై యుఎస్ఎ జట్టు ఘన విజయం సాధించింది. కెనడా జట్టు విధించించిన 195 పరుగుల లక్ష్యాన్ని యుఎస్ఎ 17.4 ఓవర్లలో మూడు వికెట్లు కోల్పోయి 197 పరుగులు చేసి గెలుపొందింది. యూఎస్‌ఏ బ్యాట్స్ మెన్లలో ఆరోన్ జోన్స్ (94 నాటౌట్: 4 ఫోర్లు, 10 సిక్సులు), ఆండ్రిస్‌ గోస్ (65: 7 ఫోర్లు, 3 సిక్సులు)లు రాణించారు. దీంతో ఏడు వికెట్ల తేడాతో యుఎస్ఏ రికార్డు విజయం సాధించింది. ఆరోన్ జోన్స్ కు  ప్లేయర్ ఆఫ్ ది మ్యాచ్‌ అవార్డు దక్కింది.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News