Monday, January 20, 2025

వరల్డ్ కప్ గెలిచిన భారత్ కు ఎంత వచ్చిందంటే..

- Advertisement -
- Advertisement -

టి20 వరల్డ్ కప్ ఫైనల్ మ్యాచ్ లో గెలిచి భారత్ ప్రపంచ కప్ ను ముద్దాడింది. దక్షిణాఫ్రికాపై టీమిండియా ఏడు పరుగుల తేడాతో గెలిచింది. విన్నర్ భారత్ కు ఎంత వచ్చిందంటే అక్షరాల రూ.20.42 కోట్ల రూపాయలు దక్కాయి. రన్నర్ గా నిలిచి సౌతాఫ్రికా 10.67 కోట్లు రూపాయలు ఐసిసి ఇచ్చింది. సెమీ ఫైనల్ చేరిన ఆఫ్ఘానిస్తాన్, ఇంగ్లాండ్ జట్టుకు 6.56 కోట్ల రూపాయిలు, సూపర్8కు చేరిన జట్లకు 2.06 కోట్ల రూపాయలు, వరల్డ్ కప్ లో ఆడిన జట్టుకు రూ. 1.87 కోట్లు ఐసిసి ప్రకటించింది. ఒక్కో మ్యాచ్ కు అదనంగా రూ.26 లక్షలు ఇవ్వనున్నారు. వరల్డ్ కప్ ఫ్రైజ్ మనీ విలువ రూ.93.80 కోట్లు అని ఐసిసి ప్రకటించింది. 2007లో తొలి టి20 వరల్డ్ కప్ గెలిచిన భారత్ కు రూ.9.84 కోట్లు దక్కాయి.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News