Sunday, December 22, 2024

టి20 ప్రపంచకప్: శ్రీలంకకు నమీబియా షాక్..

- Advertisement -
- Advertisement -

జీలాంగ్: ఆస్ట్రేలియాలో జరుగుతున్న ఐసిసి టి20 ప్రపంచకప్ 2022 క్వాలిఫయర్ మ్యాచ్‌లో శ్రీలంకకు నమీబియా షాకిచ్చింది. గ్రూప్-ఏలోని నమీబియా, శ్రీలంక జట్ల మధ్య ఆదివారం క్వాలిఫయర్ మ్యాచ్‌ జరిగింది. మ్యాచ్‌లో టాస్ ఓడి ముందుగా బ్యాటింగ్ చేపట్టిన నమీబియా జట్టు నిర్ణీత 20 ఓవర్లలో 164 పరుగులు చేసింది. అనంతరం 165 పరుగుల లక్ష్యంతో బరిలోకి దిగిన లంకకు నమీబియా బౌలర్లు షాకిచ్చారు. లైన్ అండ్ లెన్త్ బంతులతో లంక బ్యాట్స్ మెన్లను కట్టడి చేస్తూ వరుసగా వికెట్లు పడగొట్టారు. దీంతో లంక 108 పరుగులకే పరిమితమైంది. లంకపై 55 పరుగుల తేడాతో నమీబియా విజయం సాధించింది.

T20 World Cup: NAM Beat SL by 55 Runs

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News