Monday, December 23, 2024

టి-20వరల్డ్ కప్: ఆరో వికెట్ కోల్పోయిన పాక్

- Advertisement -
- Advertisement -

T20 World Cup: Sixth wicket loss for Pakistan

మెల్బోర్న్ : మెల్ బోర్న్ వేదికగా జరుగుతున్న భారత్, పాకిస్తాన్ టీ-20 వరల్డ్ కప్ మ్యాచ్ లో పాక్ ఆరో వికెట్ కోల్పోయింది. 98 పరుగుల వద్ద హైదర్ అలీ(02) ఔట్ అయ్యాడు. 115 పరుగుల వద్ద నవాజ్(9) వికెట్ కోల్పోయాడు. టి-20 ప్రపంచకప్ సూపర్12లో భాగంగా ఆదివారం జరుగుతున్న మ్యాచ్‌లో చిరకాల ప్రత్యర్థి పాకిస్థాన్‌తో టీమిండియా తలపడుతున్న ముచ్చట తెలిసిందే. కిందటి ప్రపంచకప్‌లో పాకిస్థాన్ చేతిలో ఎదురైన ఓటమికి ప్రతీకారం తీర్చుకోవాలనే పట్టుదలతో భారత్ ముందుకు సాగుతోంది.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News