Monday, December 23, 2024

పెప్పర్ అవార్డ్‌లో సత్తా చాటిన టాఢ్ గ్లోబల్ బ్రాండింగ్

- Advertisement -
- Advertisement -

హైదరాబాద్: హైదరాబాద్‌కు చెందిన టాడ్ గ్లోబల్ బ్రాండింగ్ ప్రతిష్ఠాత్మక పెప్పర్ అవార్డ్ 2023లో కాంస్య ట్రోఫీలను దక్కించుకోవడం ద్వారా మరో సారి అడ్వర్టయిజింగ్, బ్రాండింగ్ రంగంలో తన సత్తాను చాటింది. అత్యుత్తమ క్రివేటివిటీని గుర్తింపుగా ఇచ్చే పెప్పర్ అవార్డుల కోసం ఈ ఏడాది దేశం నలుమూలలనుంచి 500కి పైగా ఎంట్రీలు వచ్చాయి. కాగా ఈ పోటీల్లో రెండు విభాగాల్లో ట్రోఫీలను దక్కించుకోవడం ద్వారా టాడ్ గ్లోబల్ బ్రాండింగ్ అడ్వర్టయిజ్‌మెంట్ రంగంలో క్రియేటివిటీ, కొత్త ప్రమాణాలు నెలకొల్పడంలో తనకు తిరుగు లేదని మరోసారి నిరూపించుకుంది.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News