Monday, December 23, 2024

ఓయూ భూములను కబ్జా చేసే గుండాలపై చర్యలు తీసుకోవాలిః ఏబివిపి

- Advertisement -
- Advertisement -

హైదరాబాద్: ఉస్మానియా యూనివర్సిటీ ఆక్రమ కట్టడాలను అడ్డుకున్న ఏబివిపి నాయకుడు వికాస్‌పై కబ్జా దారుల గుండాల దాడి ఘటనపై ఓయూ విసీ రవీందర్ యాదవ్ చర్యలు తీసుకోవాలని ఈసంఘం నాయకులు డిమాండ్ చేశారు. శనివారం ఆయన కలిసినంతరం వారు మాట్లాడుతూ భూ కబ్జాలను నియంత్రించాలని,అక్రమ కట్టడాలను కూల్చి వేయాలని, కబ్జా దారుల రౌడీయిజం, దాడులపై కఠిన చర్యలు తీసుకోవాలని కోరారు. అనంతరం ఆక్రమణకు గురైన ప్రాంతాన్ని పరిశీలించి అక్రమ కట్టడాలను కూల్చివేసి, కబ్జాదారులను వారి గుండాల ఆగడాలను తీవ్రంగా హెచ్చరించారు. కబ్జా దారులు గుండాయిజంతో ఏబివిపి కార్యకర్తలను నిలువరించలేరని ఉస్మానియా యూనివర్సిటీ భూములను కాపాడుకుంటామని పేర్కొన్నారు.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News