Monday, December 23, 2024

గణేష్ ఉత్సవ కమిటీ అధ్యక్షుడు సుదర్శన్ కు నివాళులర్పించిన తలసాని

- Advertisement -
- Advertisement -

Talasani Srinivas pay homage to demise of Sudarshan mudiraj

హైదరాబాద్: ఖైరతాబాద్ గణేష్ ఉత్సవ కమిటీ అధ్యక్షుడు సుదర్శన్ ముదిరాజ్ మృతి పట్ల రాష్ట్ర మంత్రి తలసాని శ్రీనివాస యాదవ్ సంతాపం వ్యక్తం చేశారు. ఈ సందర్భంగా ఖైరతాబాద్ లోని సుదర్శన్ నివాసానికి వెళ్లి ఆయన పార్థివదేహానికి మంత్రి నివాళులర్పించారు. అనంతరరం వారి కుటుంబ సభ్యులను పరామర్శించారు. కాగా, గత కొంత కాలంగా అనారోగ్యంతో బాధపడుతున్న సుదర్శన్ చికిత్స పొందుతూ శనివారం తెల్లవారుజామున తుదిశ్వాస విడిచారు.

Talasani Srinivas pay homage to demise of Sudarshan mudiraj

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News