Thursday, January 9, 2025

తలసాని శ్రీనివాస్ యాదవ్ ఇంట్లో విషాదం

- Advertisement -
- Advertisement -

మాజీ మంత్రి, బీఆర్ఎస్ ఎమ్మెల్యే తలసాని శ్రీనివాస్ యాదవ్ ఇంట్లో విషాదం నెలకొంది. ఆయన సోదరుడు తలసాని శంకర్ యాదవ్ సోమవారం తెల్లవారుజామున కున్నుమూశారు.

కొద్దిరోజులుగా అనారోగ్యంతో బాధపడుతున్న శంకర్ యాదవ్ సికింద్రాబాద్ లోని యశోద హాస్పిటల్ లో చికిత్స తీసుకుంటూ తుదిశ్వాస విడిచారు. దీంతో ఆయన మృతికి పలువురు బీఆర్ఎస్ నాయకులు సంతాపం తెలిపారు. కాగా, శంకర్ యాదవ్ మోండా మార్కెట్ వ్యాపారుల సంఘం అధ్యక్షుడు ఉన్నారు. గతంలో పలు మార్కెట్లకు కూడా ఆయన అధ్యక్షుడిగా పని చేశారు.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News