Monday, January 20, 2025

బిసిలను ఏకం చేస్తాం: మంత్రి తలసాని

- Advertisement -
- Advertisement -

హైదరాబాద్: బిసి నాయకులకు ఫోన్లు చేసి బెదిరింపులకు దిగుతున్నారని మంత్రి తలసాని శ్రీనివాస్ యాదవ్ తెలిపారు. రేవంత్ వ్యాఖ్యలకు మంత్రి తలసాని రీకౌంటర్ ఇచ్చారు. తెలంగాణ వ్యాప్తంగా బిసిలను ఏకం చేస్తామని, బిసి నాయకులు, కార్యకర్తలపై విమర్శలు చేస్తే ఊరుకునేది లేదని తలసాని హెచ్చరించారు. రేవంత్ అనుచరుల బిఆర్‌ఎస్‌లో ఉన్న బిసి నాయకులను బెదిరిస్తున్నారని ఆ పార్టీ నేతలు ఆరోపణలు చేస్తున్న విషయం తెలిసిందే.

Also Read: ‘మిథునం’ రచయిత శ్రీరమణ కన్నుమూత..

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News