Sunday, November 24, 2024

అఫ్ఘాన్‌లో విదేశీ కరెన్సీ వినియోగాన్ని నిషేధించిన తాలిబన్

- Advertisement -
- Advertisement -

Taliban ban foreign currency use
కాబూల్: విదేశీ కరెన్సీ వినియోగాన్ని పూర్తిగా అఫ్ఘానిస్థాన్‌లో నిషేధిస్తున్నట్లు తాలిబన్ మంగళవారం ప్రకటించింది. “ఆర్థిక పరిస్థితి, జాతీయ ప్రయోజనాల దృష్టా అఫ్ఘానీలు దేశంలో అన్ని క్రయవిక్రయాల్లో దేశీయ కరెన్సీయే వాడాలి’ అని తాలిబన్ గ్రూప్ ఒక ప్రకటన ద్వారా విలేకరులకు తెలిపింది. అఫ్ఘానిస్థాన్ మార్కెట్‌లో అమెరికా డాలర్లు పెద్ద ఎత్తున ఉపయోగిస్తున్నారు. కాగా వాటిని సరిహద్దులో ఉన్న పాకిస్థాన్ వంటి దేశాల్లో వారు ఉపయోగించుకుంటున్నారు.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News