Wednesday, March 12, 2025

తమన్నాకు ఆఫర్ల మీద ఆఫర్లు

- Advertisement -
- Advertisement -

పాన్ ఇండియా హీరోయిన్‌గా గుర్తింపు దక్కించుకున్న తమ న్నా ఇటీవల ప్రియుడు విజయ్ వర్మతో విడిపోయినట్లు వార్తలు వ స్తున్నాయి. అతడితో ప్రేమలో ఉ న్న సమయంలో ఆమె సినిమాల ను ఆచితూచి ఎంపిక చేసుకుంద ట. విజయ్ నుంచి విడిపోయిన త ర్వాత తమన్నా బిజీగా మారాలని ప్రయత్నిస్తోంది. ఇటీవల ఈ బ్యూ టీ మూడు ప్రాజెక్ట్‌లకు ఓకే చెప్పిందని తెలిసింది. తెలుగు, తమిళ్‌తో పాటు హిందీ ప్రాజెక్ట్‌లను ఈ అ మ్మడు కమిట్ అయ్యేందుకు ఆసక్తిగా ఉన్నట్లు వార్తలు వస్తున్నా యి. అతి త్వరలోనే ఈమె మరో రెండు లేదా మూడు సినిమాలకు సైన్ చేయబోతుందని తెలిసింది.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News