Sunday, December 22, 2024

అప్పటివరకు పెళ్లి చేసుకోను: తమన్నా

- Advertisement -
- Advertisement -

Actress Tamannaah will start her own Banner?

ముంబయి: మిల్కీబ్యూటీ తమన్నా భాటియా తన పెళ్లిపై ఆసక్తికర వ్యాఖ్యలు చేసింది. ప్రస్తుతం తన దృష్టంతా కెరీర్‌పైనే ఉందని.. మరో రెండేళ్ల వరకు పెళ్ళి చేసుకునే ప్రసక్తే లేదని తమన్నా కుండబద్దలు కొట్టింది. తన పెళ్లిపై వస్తున్న వార్తలపై తమన్నా మాట్లాడుతూ.. “నా పెళ్ళి గురించి బయట జరుగుతున్న ప్రచారంలో ఎలాంటి నిజం లేదు. మరో రెండేళ్ల వరకు పెళ్ళి ఆలోచననే లేదు. ఇపుడు నా దృష్టాంతా కెరీర్‌పైనే ఉంది. రెండేళ్ల తర్వాత ఖచ్చితంగా పెళ్ళి గురించి ఆలోచిస్తా. అప్పటి వరకు నో మ్యారేజ్‌” అని స్పష్టం చేసింది.

Tamannaah opens up about her Marriage

 

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News