Sunday, December 22, 2024

పెళ్లా?.. ఇప్పుడే ఎందుకు: తమన్నా

- Advertisement -
- Advertisement -

ఎంచక్కా ఇద్దరూ ప్రేమించుకుంటున్నారు. మరి పెళ్లెప్పుడు..? ఈ విషయం అడిగితే మాత్రం తమన్నా ఫైర్ అయిపోతోంది. తన పెళ్లిపై ఇప్పటికే చాలాసార్లు స్పష్టత ఇచ్చింది మిల్కీబ్యూటీ. సరైన టైమ్ లో పెళ్లి చేసుకుంటామని, ప్రస్తుతం తామిద్దరం కెరీర్‌పైనే దృష్టిపెట్టామని గతంలోనే వెల్లడించింది.

అయినప్పటికీ తాజాగా మరోసారి తమన్నాకు ఇదే ప్రశ్న ఎదురైంది. దీంతో కాస్త అసహనం వ్యక్తం చేసింది. ఇప్పట్లో పెళ్లి చేసుకోనంటూ కాస్త కటువుగా సమాధానం చెప్పింది. నటుడు విజయ్ వర్మతో మిల్కీ బ్యూటీ ప్రేమలో ఉన్న సంగతి తెలిసిందే. ఇటీవల వచ్చిన స్త్రీ- 2 సినిమాలో స్పెషల్ సాంగ్ చేసింది ఈ బ్యూటీ.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News