Monday, December 23, 2024

మిల్కీ బ్యూటీ మెరుపులు

- Advertisement -
- Advertisement -

మిల్కీ బ్యూటీ తమన్నా గత కొంత కాలంగా సోషల్ మీడియాలో గ్లామర్ ఫొటోలను షేర్ చేస్తూ అభిమానులను మురిపిస్తోంది. ఆమె హద్దులు మీరి అందాలొలకబోస్తోంది. తాజాగా తమన్నా సోషల్ మీడియాలో గ్లామర్ లుక్‌లో కనిపించింది. ఈ ఫొటోలు సోషల్ మీడియాలో జోరుగా వైరల్ అవుతున్నాయి.

తమన్నా తాజాగా ఒక ఫ్యాషన్ షోలో పాల్గొంది. ఇందులో ఈ బ్యూటీ క్లీవేజ్ షో చేస్తూ దర్శనమిచ్చి మైమరపించింది. ఇక తమన్నా ప్రస్తుతం తెలుగు, తమిళ్, హిందీలో సినిమాలు చేస్తోంది. ప్రస్తుతం మెగాస్టార్ చిరంజీవి ‘భోలా శంకర్’ సినిమాతో పాటు తమిళంలో కూడా ఒక లేడీ ఓరియంటెడ్ ప్రాజెక్ట్ చేస్తోంది ఈ భామ.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News