Monday, December 23, 2024

తమిళనాడు సిఎం స్టాలిన్ ఆస్పత్రిలో చేరిక

- Advertisement -
- Advertisement -

Tamil Nadu CM Stalin admitted to Hospital

చెన్నై: కరోనా వైరస్ బారినపడిన తమిళనాడు ముఖ్యమంత్రి ఎంకె స్టాలిన్ గురువారం చికిత్స నిమిత్తం ఆసుపత్రిలో చేరారు. స్టాలిన్‌కు ఈ నెల 12 న కొవిడ్ సోకినట్లు నిర్ధారణ కాగా వైరస్ లక్షణాలను అధ్యయనం చేసి చికిత్స పొందే నిమిత్తం ఆళ్వార్‌పేటలోని కావేరి ఆసుపత్రిలో ఆయన చేరినట్లు ఆసుపత్రి ఒక ప్రకటనలో తెలిపింది. స్టాలిన్ త్వరగా కోలుకోవాలని తమిళనాడు గవర్నర్ ఆర్‌ఎన్ రవి, ఇతర నాయకులు ఆకాంక్షించారు.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News