Sunday, January 19, 2025

తమిళనాడు సిఎం స్టాలిన్‌కు వైరల్ ఫ్లూ

- Advertisement -
- Advertisement -

హైదరాబాద్: తమిళనాడు ముఖ్యమంత్రి స్టాలిన్‌కు వైరల్ ఫ్లూ సోకింది. శుక్రవారం నుంచి ఆయన దగ్గు, జ్వరంతో బాధపడుతున్నారు. జ్వరానికి రెగ్యులర్‌గా చికిత్స తీసుకోవాలని, మరికొన్ని రోజులు విశ్రాంతి తీసుకోవాలని మద్రాస్ ఇఎన్‌టి రీసెర్చి ఫౌండేషన్ ప్రొఫెసర్ మోహన్ కామేశ్వరన్ సూచించారు. ఈ మేరకు పత్రికా ప్రకటన విడుదల చేశారు.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News