Saturday, December 28, 2024

తమిళనాడులో భారీ వర్షాలు….

- Advertisement -
- Advertisement -

చెన్నై: తమిళనాడులో భారీ వర్షాలు కురుస్తున్నాయి. తమిళనాడులో ఏడు జిల్లాలకు ఆరెంజ్ అలర్ట్ ప్రకటించారు. భారీ వర్షాలకు నీలగిరి జిల్లాలో కొండచరియలు విరిగిపడ్డాయి. రోడ్లన్నీ జలమయంగా మారాయి. ముదురై, విరుదనగర్, నాగపట్నంలో వర్షం బీభత్సం సృష్టించింది. లోతట్టు ప్రాంతాల ప్రజలను సురక్షిత ప్రాంతాలకు తరలిస్తున్నారు. మత్స్యకార్మికులు సముద్రంలోకి చేపలవేటకు వెళ్లొద్దని వాతావరణ శాఖ అధికారులు హెచ్చరికలు జారీ చేశారు. తమిళనాడు రాష్ట్రంతో దక్షిణ కర్నాటక, రాయలసీమ, కేరళ ప్రాంతాలలో వర్షాలు పడే అవకాశం ఉందని వాతావరణ శాఖ పేర్కొంది.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News