- Advertisement -
పాండిచ్చేరిలోని అన్ని దుకాణాల పేర్లు తమిళంలోనే ఉండాలని ముఖ్యమంత్రి రంగస్వామి ఆదేశాలు జారీ చేశారు. ప్రభుత్వ శాఖల కార్యకలాపాలకు సంబంధించిన ఆహ్వానం తమిళ భాష లోనే ఉండాలని ప్రభుత్వం నిర్ణయించినట్లు తెలిపారు. ఇది తమిళ భాష పట్ల ప్రేమ, గౌరవానికి సంబంధించిన విషయం అన్నారు.అలాగే తమిళనాడులో కూడా అన్ని దుకాణాల బోర్డులు తమిళంలోనే రాయాలని సిఎం ఎంకె స్టాలిన్ వ్యాపారులను కోరారు.
- Advertisement -