Tuesday, April 8, 2025

శ్రీవారిని దర్శించుకున్న తమిళిసై, కిషన్ రెడ్డి

- Advertisement -
- Advertisement -

తిరుపతి: తిరుమలలో శ్రీవారిని తెలంగాణ గవర్నర్ తమిళిసై సౌందరరాజన్, బిజెపి నేత కిషన్ రెడ్డి దర్శించుకున్నారు. తెలుగు ప్రజలకు గవర్నర్ తమిళిసై నూతన సంవత్సర శుభాకాంక్షలు తెలిపారు. 2024 సంవత్సరం భారతదేశానికి కీలకమని కేంద్రమంత్రి కిషన్ రెడ్డి తెలిపారు. ఎంతోకాలంగా ఎదురచూస్తున్న అయోధ్య రామమందిరం పూర్తి అవుతుందని ప్రశంసించారు. ఈ నెల 22న ప్రాణ ప్రతిష్ఠ… హిందువులకు అసలైన పండుగ అని కిషన్ రెడ్డి కొనియాడారు.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News