Sunday, January 19, 2025

తమిళిసై రాజకీయ ఉపన్యాసాలు చేస్తున్నారు: నారాయణ

- Advertisement -
- Advertisement -

 

అమరావతి: బిజెపి ప్రజాస్వామ్యం వ్యవస్థను ధ్వంసం చేస్తోందని సిపిఐ నేత నారాయణ మండిపడ్డారు. గురువారం నారాయణ మీడియాతో మాట్లాడారు. అమరావతికి శంకుస్థాపన చేసి అమలు కాకుండే ప్రధానికే సిగ్గుచేటన్నారు. విశాఖ ఉక్కు కర్మాగారం అమ్మేసి విశాఖకే ప్రధాని నరేంద్ర మోడీ వస్తున్నారని దుయ్యబట్టారు. ప్రధాని మోడీ రాకను నిరసిస్తూ విశాఖ బంద్‌కు పిలుపునిచ్చామన్నారు. తెలంగాణ గవర్నర్ తమిళి సై రాజకీయ ఉపన్యాసాలు చేస్తున్నారని చురకలంటించారు.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News