Monday, December 23, 2024

తమిళనాడు సీఎం స్టాలిన్‌కు కోవిడ్‌-19 పాజిటివ్‌

- Advertisement -
- Advertisement -

MK Stalin

చెన్నై: తమిళనాడు ముఖ్యమంత్రి ఎం.కె.స్టాలిన్ కు కోవిడ్-19 పాజిటివ్ అని మంగళవారం నిర్దారణ అయింది. “నేను ఈ రోజు కొంచెం అలసిపోయాను. కోవిడ్ -19 నిర్ధారణ అయిన తర్వాత నేను ఏకాంతంలో (ఐసోలేషన్‌లో) ఉన్నాను” అని స్టాలిన్ ట్వీట్‌లో తెలిపారు. “మనమంతా మాస్క్‌లు ధరించి, టీకాలు వేసుకుని సురక్షితంగా ఉండాలి” అన్నారాయన.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News