Monday, December 23, 2024

బాలికను బలి తీసుకున్న రీల్స్ పిచ్చి

- Advertisement -
- Advertisement -

చెన్నై: తమిళనాడులోని పెరియకుప్పలో విషాదం చోటుచేసుకుంది. రీల్స్ పిచ్చి తొమ్మిదేళ్ల బాలికను బలి తీసుకుంది. రీల్స్ చేస్తున్న బాలిక ప్రతిషాను తండ్రి మందలించాడు. పరీక్షలు దగ్గర పడుతున్నాయని బాలికపై తండ్రి ఆగ్రహం వ్యక్తం చేశాడంతో తండ్రి బయటకు వెళ్లగానే ప్రతీషా ఆత్మహత్యకు పాల్పడింది. పోలీసులు ఘటనా స్థలానికి చేరుకొని కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు. ఇంకా వివరాలు తెలియాల్సి ఉంది.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News