Monday, December 23, 2024

కామారెడ్డిలో అటవీ అధికారులను బంధించిన తండావాసులు

- Advertisement -
- Advertisement -

మాచారెడ్డి: కామారెడ్డి జిల్లా మాచారెడ్డి మండలం పాత ఎల్లంపేటలో అటవీ అధికారులను తండా వాసులు బంధించారు. తండా వాసులు అటవీ భూమిని చదును చేస్తుండగా అధికారులు అడ్డుకున్నారు. దీంతో తండావాసులు అధికారులపై దాడి చేసి ఓ రూమ్‌లో బంధించారు. అటవీ భూముల విషయంలో అధికారులు, తండా వాసుల మధ్య గొడవలు జరుగుతున్నాయి. అటవీ భూములను ఆక్రమించుకోవద్దని పలుమార్లు హెచ్చరించిన తండావాసులు పట్టించుకోవడంలేదని ఫారెస్ట్ అధికారులు వాపోతున్నారు.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News