Wednesday, January 22, 2025

తెలంగాణ బిడ్డ భారత్‌కు అంబాసిడర్

- Advertisement -
- Advertisement -

హైదరాబాద్: తెలంగాణ రాజధాని హైదరాబాద్‌లోని అంబర్‌పేటకు చెందిన విద్యార్థిని ఇండియా నుంచి అంబాసిడర్‌గా అంతర్జాతీయ డ్రగ్ ఫ్రీ సంస్థ ప్రకటించింది. షేక్ సలావుద్ధీన్ కుమార్తె తానియా (12) 7వ తరగతి చదువుతోంది.  గత కొంత కాలంగా మత్తు పదార్థాలు, మానక అక్రమ రవాణాకు వ్యతిరేకంగా తానియా పోరాడుతున్నారు. డ్రగ్స్ ను నిర్మూలించాలని భారత రాష్ట్రపతి ద్రౌపది ముర్మూ, ప్రధాని నరేంద్ర మోడీకి లేఖలు రాశారు. విద్యార్థిని చేసిన కృషికి 2017లో అంతర్జాతీయ డ్రగ్ ఫ్రీ సంస్థ తానియాను భారత్ నుంచి జూనియర్ అంబాసిడర్‌గా ప్రకటించింది. తానియా ప్రస్తుతం యూత్ ఫర్ హ్యూమన్ రైట్స్ ఇంటర్‌నేషనల్ సంస్థకు జూనియర్ మెంబర్‌గా ఉన్నారు.

Also Read: కాంగ్రెస్ గూటికి పొంగులేటి, జూపల్లి

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News