Monday, January 20, 2025

యాదాద్రిని దర్శించిన నటుడు తనికెళ్ల భరణి

- Advertisement -
- Advertisement -

హైదరాబాద్: సినీ నటుడు తనికెళ్ల భరణికి ఆధ్యాత్మికత ఎక్కువే. ఆయన మంచి తత్వ చింతనాపరుడు కూడా. కాగా భరణి దంపతులు వారి కుటుంబ సభ్యులతో కలిసి యాదాద్రిలో శ్రీ లక్ష్మీ నరసింహస్వామిని దర్శించుకున్నారు. ఈ సందర్భంగా తనికెళ్ల భరణి విలేకరులతో మాట్లాడుతూ తన భార్య దుర్గా భవాని జన్మదినం సందర్భంగా స్వామి దర్శనం చేసుకుని, అర్చనలు చేయించినట్లు చెప్పారు. ఈ సందర్భంగా భరణి దంపతులకు వేద పండితులు ఆశీర్వదించి, జ్ఞానిపికలు బహూకరించారు.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News