Thursday, January 23, 2025

ట్యాంక్ బండ్‌కు కొత్త అందాలు

- Advertisement -
- Advertisement -

హైదరాబాద్: ట్యాంక్ బండ్‌పై మరిన్ని కొత్త అందాలు దర్శనమిస్తున్నాయి. పురపాలకశాఖ మంత్రి కెటి రామారావు ఆదేశాలతో జంట నగరాల ప్రజలకు ఆహ్లాదాన్ని పంచుతున్న ట్యాంక్ బండ్‌కు సరికొత్త అందాలను హెచ్‌ఎండిఏ చేకూరుస్తున్నది.

ముఖ్యమంత్రి కె. చంద్రశేఖర్ రావు హరితహారం స్పూర్తిగా ట్యాంక్ బండ్ పై సందర్శకులకు మరింత ఆహ్లాదాన్ని, ఆనందాన్ని కల్పించేందుకు మెట్రో పాలిటన్ కమిషన్ అర్వింద్ కుమార్ పర్యవేక్షణలో హెచ్‌ఎండిఏ కొన్ని ప్రత్యేక చర్యలు చేపడుతున్నది. అందులో భాగంగానే చెత్త కోసం ఏర్పాటు చేసిన డంప్‌లకు మొగ్గులు వేయడం వంటి కార్యక్రమాలను చేపట్టింది.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News