Saturday, April 5, 2025

రాజేంద్రనగర్‌లో కారును ఢీకొట్టిన ట్యాంకర్: నలుగురు మృతి

- Advertisement -
- Advertisement -

హైదరాబాద్: రంగారెడ్డి జిల్లా రాజేంద్రనగర్‌లో గురువారం ఉదయం రోడ్డు ప్రమాదం చోటుచేసుకుంది. కారును వాటర్ ట్యాంకర్ ఢీకొట్టడంతో నలుగురు మృతి చెందారు. మృతులలో మూడేళ్ల చిన్నారి ఉంది. రాజేంద్రనగర్ పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు. మృతులు హైదరాబాద్‌లోని పాతబస్తీకి చెందిన వాసులుగా గుర్తించారు. మృతదేహాలను శవ పరీక్ష నిమిత్తం గాంధీ ఆస్పత్రికి తరలించారు. ఇంకా వివరాలు తెలియాల్సి ఉంది.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News