Thursday, January 23, 2025

వైద్యానికి స్పందిస్తున్న తారకరత్న…

- Advertisement -
- Advertisement -

నారా లోకేశ్ పాదయాత్రలో నందమూరి తారకరత్న సొమ్మసిల్లి పడిపోగా, వెంటనే ఆసుపత్రికి తరలించడం తెలిసిందే. తారకత్నకు ఇవాళ మరోసారి కీలక వైద్య పరీక్షలు నిర్వహించనున్నారు. టెస్టు రిజల్ట్స్ తరువాత వైద్య చికిత్సల పై క్లారిటి వచ్చే అవకాశం ఉందని వైద్యులు తెలిపారు. చికిత్సకు తారకత్నం శరీరం స్పందిస్తున్నట్లు వైద్యులు వెల్లడించారు. ఇవాళ చేసే వైద్య పరీక్షలు కీలకమని వైద్యులు పేర్కొన్నారు. చికిత్స కోసం బెంగళూరు మరికొంత మంది ప్రత్యేక వైద్యబృందం వస్తున్నట్లు సూచించారు.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News