Saturday, December 21, 2024

తారకరత్న ఆరోగ్యం మెరుగుపడుతోంది: రామకృష్ణ

- Advertisement -
- Advertisement -

బెంగళూరు: సినీ నటుడు తారకరత్న ఆరోగ్యం మెరుగుపడుతోందని ఎన్టీఆర్ తనయుడు నందమూరి రామకృష్ణ తెలిపారు. బెంగళూరులోని నారాయణ హృదయాలయ ఆస్పత్రిలో తారకరత్నను ఆయన పరామర్శించారు. ఎక్మో వంటిదేమి పెట్టలేదని, అదంతా తప్పుడు ప్రచారమేనని ఆయన స్పష్టం చేశారు. ‘తారకరత్న శరీరావయవాలు బాగానే పనిచేస్తున్నాయని, అయితే న్యూరో రికవరీకి కొంత సమయం పట్టొచ్చని, త్వరలోనే తారకరత్న కోలుకుంటారు’ అని ఆయన వివరించారు.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News