Friday, January 24, 2025

అది ముస్లిములను లక్షితంగా చేసుకున్న సర్వే : అసదుద్దీన్ ఓవైసీ

- Advertisement -
- Advertisement -

Asaduddin Owaisi
హైదరాబాద్: “అది ముస్లిం సముదాయానికి వ్యతిరేకంగా నిర్వహించిన లక్షిత సర్వే.  సర్వే అంటే… ప్రైవేట్ పాఠశాలలు, మిషనరీ పాఠశాలలు, ప్రభుత్వ పాఠశాలలు, ఆర్‌ఎస్‌ఎస్ పాఠశాలల్లో కూడా జరగాలి. కేవలం అన్-ఎయిడెడ్ మదర్సాలనే సర్వే చేయడమంటే అది లక్షిత సర్వే, తప్పుడు సర్వే” అని మజ్లీస్ నేత, పార్లమెంటు సభ్యుడు అసదుద్దీన్ ఓవైసీ అభిప్రాయపడ్డారు. ఆయన యూపి, ఉత్తరాఖండ్‌లలోని మదర్సాలపై జరిపిన సర్వేలపై ప్రతిస్పందిస్తూ ఈ విషయాలు తెలిపారు.

 

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News