Thursday, January 23, 2025

మైనారిటీ కమిషన్ చైర్మన్‌గా తారిక్ అన్సారీ బాధ్యతల స్వీకరణ..

- Advertisement -
- Advertisement -

మన తెలంగాణ/హైదరాబాద్: తెలంగాణ రాష్ట్ర మైనారిటీ కమిషన్ చైర్మన్‌గా తారిక్ అన్సారీ శనివారం మైనారిటీ కమిషన్ కార్యాలయంలో మంత్రి హరీశ్ రావు సమక్షంలో పదవీ బాధ్యతలు స్వీకరించారు.

తారిక్ అన్సారీతో పాటు మైనారిటీ కమిషన్ సభ్యులుగా మొహమ్మద్ అథర్ ఉల్లాహ్, మొహమ్మద్ తన్వీర్, జాని దర్శన్ సింగ్ లు కూడా బాధ్యతలు స్వీకరించారు. హోం మంత్రి మహమూద్ అలీ, మైనారిటీ వ్యవహారాల ప్రభుత్వ సలహాదారు ఎకె ఖాన్, ఇతర రాజకీయ నాయకులు ఈ సందర్భంగా చైర్మన్ తారిక్ అన్సారీకి శుభాకాంక్షలు తెలిపారు.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News