Sunday, December 22, 2024

తార్నాక విజయ డైరీలో ఉద్యోగి మృతి

- Advertisement -
- Advertisement -

హైదరాబాద్: తార్నాక లోని విజయ డైరీలో బీహార్ కు చెందిన కాంట్రాక్టు ఉద్యోగి గురువారం రాత్రి మృతి చెందాడు. మనోజ్ అనే ఉద్యోగి దోమల బెడద భరించలేక బొగ్గుతో పొగ వేసుకున్నాడు. బొగ్గుతో వచ్చిన పొగ భరించలేక మనోజ్ మృతి చెందాడు.మృతి చెందిన మనోజ్ కి నష్టపరిహారం చెల్లించాలని బంధువులు ఆందోళన చేపట్టారు. స్థానికుల సమాచారం మేరకు ఘటనాస్థలికి చేరుకున్న పోలీసులు మృతదేహాంను పోస్టుమార్టం నిమిత్తం ఆస్పత్రికి తరలించి కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేపట్టారు

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News