Thursday, January 23, 2025

మంకీపాక్స్ పై టాస్క్ ఫోర్స్ ఏర్పాటు

- Advertisement -
- Advertisement -

 

Monkeypox

న్యూఢిల్లీ: మంకీపాక్స్ పై  ప్రభుత్వానికి మార్గనిర్దేశన చేసేందుకుగాను ఓ టాస్క్ ఫోర్స్ ను ఏర్పాటుచేయబోతున్నారు. ఈ ప్యానెల్ రోగనిర్ధారణ సౌకర్యాల విస్తరణపై ప్రభుత్వానికి మార్గనిర్దేశం చేస్తుంది,  మంకీపాక్స్ కోసం టీకాకు సంబంధించిన అభివృద్ధి చెందుతున్న ట్రెండ్‌లను అన్వేషిస్తుంది. ఈ విషయాన్ని అధికారవర్గాలు గురువారం తెలిపాయి.

 

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News