Monday, December 23, 2024

కిన్‌సెంట్రిక్ బెస్ట్ ఎంప్లాయర్‌గా టాటా ఎఐఎ

- Advertisement -
- Advertisement -

దేశంలోని ప్రముఖ జీవిత బీమా సంస్థల్లో ఒకటైన టాటా ఎఐఎ జీవిత బీమా సంస్థ ‘కిన్‌సెంట్రిక్ బెస్ట్ ఎంప్లాయర్ 2023’గా గుర్తింపు లభించినట్లు ప్రకటించింది. ఉపాధి కల్పన, అభివృద్ధిలో పరిశ్రమ నేతలైన సంస్థలను గుర్తించే ప్రపంచ ప్రఖ్యాత ప్లాట్‌ఫామ్ కిన్‌సెంట్రిక్. టాటా ఎఐఎను వరుసగా ఎనిమిదవ సంవత్సరం కిన్‌సెంట్రిక్ బెస్ట్ ఎంప్లాయర్‌గా గుర్తింపు లభించడం సంక్లిష్ట వ్యాపార వాతావరణంలో సమర్థ నిర్వహణకు ప్రతిఫలం. టాటా ఎఐఎ చీఫ్ ఎగ్జిక్యూటివ్ ఆఫీసర్, మేనేజింగ్ డైరెక్టర్ వెంకీ అయ్యర్ ఈ విజయాన్ని ప్రకటిస్తూ, ‘వరుసగా ఎనిమిదవ సంవత్సరం 2023కు కిన్‌సెంట్రిక్ భారత్‌లో బెస్ట్ ఎంప్లాయర్‌గా గుర్తించడంటాటా ఎఐఎలో మాకు గర్వకారణం’ అని చెప్పారు.

 

 

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News