Monday, December 23, 2024

ఎమ్మెల్సీగా తాతా మధు ప్రమాణం

- Advertisement -
- Advertisement -

 మంత్రులు, ఎంపిలు, ఎమ్మెల్యేలు సహా పలువురు శుభాకాంక్షలు

Tata madhu sworn as MLC

ఖమ్మం: ఉమ్మడి ఖమ్మం జిల్లా స్థానిక సంస్థల శాసనమండలి సభ్యుడిగా తాతా మధుసూదన్ గురువారం పదవీ ప్రమాణం స్వీకరించారు. శాసనమండలి ప్రొటెం చైర్మన్ సయ్యద్‌ అమినుల్‌ హసన్‌ జాఫ్రీ తన చాంబర్‌లో అతడిచే పదవీ ప్రమాణం చేయించారు. రాష్ట్ర శాసనసభ వ్యవహారాలశాఖ మంత్రి వేముల ప్రశాంత్‌రెడ్డి, రవాణా శాఖ మంత్రి పువ్వాడ అజయ్ కుమార్, హోం శాఖ మంత్రి మహబూబ్ అలీ, మహిళ శిశు సంక్షేమ శాఖ మంత్రి సత్యవతి రాథోడ్, ఎంపిలు నామా నాగేశ్వరరావు, మాలోత్ కవిత, ఎమ్మెల్యేలు గాంధీ, నల్లమోతు భాస్కర్ రావు, ఉపేందర్ రెడ్డి, సండ్ర వెంకటవీరయ్య, రాములు నాయక్, హరిప్రియ నాయక్, రైతు బంధు సమితి అధ్యక్షులు ఎమ్మెల్సీ పల్లా రాజేశ్వర్ రెడ్డి, రాష్ట్ర శాసనసభ కార్యదర్శి డాక్టర్‌ వీ నరసింహాచార్యులు, జెడ్పీ చైర్మన్ లింగాల కమల్ రాజ్ తదితరులు ఆయనకు శుభాకాంక్షలు తెలిపారు

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News