Monday, January 20, 2025

కస్టమర్‌లతో ఇవి ర్యాలీ నిర్వహించిన టాటా మోటార్స్ 

- Advertisement -
- Advertisement -

సానుకూల మార్పును తీసుకురావడానికి, భారతదేశపు పర్యావరణ అనుకూల భవిష్యత్తుకు దోహదపడే తమ నిబద్ధతకు కట్టుబడి, టాటా మోటార్స్ భారతీయ రోడ్లపై 1 లక్ష టాటా EVల యొక్క ప్రత్యేక మైలురాయిని జరుపుకుంది. ఈ మహత్తర విజయానికి గుర్తుగా, టాటా మోటార్స్ తమ కస్టమర్‌లతో హైదరాబాద్‌లో EV ర్యాలీని నిర్వహించింది. ఈ ఘనతను సాధించడంలో కంపెనీకి సహాయం చేయడంలో వీరంతా ముఖ్యమైన పాత్ర పోషించారు. టాటా మోటార్స్‌కు చెందిన సీనియర్ నాయకులు నగరంలో ర్యాలీని జెండా ఊపి ప్రారంభించారు.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News