Sunday, December 22, 2024

రేపటి నుంచి టాటా ప్రయాణ వాహనాలు ప్రియం

- Advertisement -
- Advertisement -

Tata Motors will increase passenger vehicle prices from Wednesday

 

న్యూఢిల్లీ : టాటా మోటార్స్ బుధవారం నుంచి ప్రయాణికుల వాహన ధరలను పెంచనుంది. సగటున 0.9 శాతం మేరకు పెంచనుంది. ఉత్పత్తి వ్యయం పెరగడం వల్ల ఈ నిర్ణయం తీసుకున్నట్టు కంపెనీ తెలిపింది. ముంబైకి చెందిన వాహన తయారీ దిగ్గజం టాటా మోటార్స్ దేశీయ మార్కెట్లో టియాగో, పంచ్, హారియర్ వంటి వివిధ మోడళ్లను విక్రయిస్తోంది. అదే సమయంలో కొన్ని వేరియంట్లపై రూ.10 వేల వరకు తగ్గింపు కూడా చేశామని కంపెనీ వెల్లడించింది.

 

 

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News