Monday, December 23, 2024

టాటా సన్స్ చైర్మన్‌గా మళ్లీ చంద్రశేఖరన్..

- Advertisement -
- Advertisement -

Tata Sons shareholders approve Chandrasekaran's reappointment

 

న్యూఢిల్లీ : టాటా సన్స్ వాటాదారులు, టాటా గ్రూప్ కంపెనీ ప్రమోటర్లు మరో ఐదేళ్లపాటు ఎన్.చంద్రశేఖరన్‌ను పునర్నియమిస్తూ ఆమోదం తెలిపారు. టాటా గ్రూప్ అతిపెద్ద వాటాదారుడు షాపూర్జీ పల్లోంజి ఫ్యామిలీ ఈ ఓటింగ్‌కు దూరంగా ఉంది. అయినప్పటికీ గ్రూప్ కంపెనీల వాటాదారులు ఏకగ్రీవంగా చంద్రశేఖరన్ పునర్నియామకానికి ఓకే చెప్పారు.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News