Wednesday, January 22, 2025

తెర మీదకు టాటాల కథ..

- Advertisement -
- Advertisement -

వ్యాపార దిగ్గజాలు టాటాల కథ తెర మీదకు తీసుకువస్తున్నారు టి-సిరీస్, ఆల్మైటీ మోషన్ పిక్చర్ నిర్మాతలు. జర్నలిస్ట్ గిరిశ్ కుబేర్ రచించిన ‘ద టాటాస్: హౌ ఏ ప్యామిలీ బిల్ట్ ఏ బిజినెస్ అండ్ ఏ నేషన్’ పుస్తకం ఆధారంగా టాటాల కథను స్క్రీన్ మీద చూపించనున్నారు. టాటాల కథను తెర మీదకు తీసుకువస్తున్న విషయాన్ని టి-సిరీస్ సోషల్ మీడియా వేదికగా అభిమానులకు తెలిపింది. టాటాల స్టోరీని మల్టీ సీజన్ వెబ్‌సిరీస్‌గా నిర్మించాలనే ఆలోచనలో మేకర్స్ ఉన్నారు. ఆల్మైటీ మోషన్ పిక్చర్ ప్రతినిధి ప్రభలీన్ కౌర్ మాట్లాడుతూ మూడు సీజన్స్‌గా టాటాల కథను తెరకెక్కిస్తామని చెప్పారు.

TATA’s Family Story will Screen through T-Series

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News